EPAPER

Up 12 killed: కాస్గంజ్ లో ఘోర ప్రమాదం.. 15 మంది భక్తుల మృతి..

Up 12 killed: కాస్గంజ్ లో ఘోర ప్రమాదం..  15 మంది భక్తుల మృతి..

 


12 killed as tractor-trolley hits jeep in MP

UP Road Accident: మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తున్న భక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి చెరువులో పడటంతో 15 మంది మృత్యువాత పడ్డారు.
ఈ ఘటనలపై ఆలిఘడ్ ఐజీ షలబ్ స్పందించారు. ఘటనలో 15మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నట్లు స్పష్టం చేశారు. రోడ్డు మీద ఉన్న కారును ఢీకొట్టకుండా ఉండేందుకు ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను పక్కకి జరిపినట్లు చెప్పారు.
దీంతో ఆ వాహనం ఆ పక్కనే ఉన్న చెరువులో పడిపోయినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఘటనా స్థలంలో స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని , పరిస్థతిని సమీక్షించారు. చెరువులో దిగిన స్థానికులు మానవహారాన్ని ఏర్పాటు చేసి క్షతగాత్రులు, మృతి దేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుకుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించారు.


Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×