EPAPER

Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. రాబోయే రెండు రోజులు తేలికపాటి వర్షాలు

Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. రాబోయే రెండు రోజులు తేలికపాటి వర్షాలు

Weather Report in Telugu States: తెలుగు రాష్ట్రల్లో పెరిగిపోతున్నా ఉష్ణోగ్రతలు. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి నెలలోనే మండే ఎండలతో ప్రజల ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రజలకు కొంత ఊరట కలిగించిది. ఈ నెల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.


ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు తెలంగాణలో వర్షం పడే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. ఓ మోస్తారు వర్షాలే కాని.. ఎలాంటి హెచ్చరికలు లేవని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత సాధారణ వాతావర్ణమే ఉంటుందని పేర్కొంది. శుక్రవారం వాతావర్ణం సాధార ఉష్ణోగ్రతతోనే ఉంనట్లు వారు తిలిపారు.

Read More: హైదరాబాద్‌లో రక్తంతో దందా.. 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ.


ఏపీలో కూడా వచ్చె రెండు రోజులు తెలికపాటి వర్షలు ఉండవచ్చు అని కేంద్ర వాతావర్ణ శాఖ అంచనాలు వేశారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో శనివారం, ఆదివారం వర్షం పడే అవకాశం ఉంటుందన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షలు సూచించారు. కాని కొన్ని చోట్ల మాత్రం పొడి వాతావరణమే ఉంటుంది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×