EPAPER

Ameen Sayani Passed Away: ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ మృతి

Ameen Sayani Passed Away: ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ మృతి

Ameen Sayani Death News: ప్రముఖ ఐకానిక్ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ తాజాగా మృతి చెందారు. 91 ఏళ్ల వయసున్న అమీన్ సయానీకి మంగళవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.


దీంతో ఆయన్ను హుటాహుటిన రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7 గంటల సమయంలో అమీన్ సయానీ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు రజిల్ సయానీ తెలిపారు.

ఇకపోతే 1952 నుంచి 1994 వరకు రేడియోలో సాగిన ‘బినాకా గీత్ మాల’ ద్వారా అమీన్‌ సయానీకి మంచి పేరు వచ్చింది. దీని ద్వారానే అతడు బాగా పాపులర్ అయ్యారు. దాదాపు 54 వేల రేడియో కార్యక్రమాలు నిర్వహించి రికార్డు సృష్టించి రేడియో మాస్ట్రోగా ప్రసిద్ధి చెందారు.


READ MORE: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూత

అమీన్ సయానీ రేడియోలో ‘నమస్కార్ భాయి యోం ఔర్ బెహ్నో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూన్’ అనే డైలాగ్‌తో తనను తాను పరిచయం చేసుకునేవారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×