EPAPER

Sand Storm China : చైనాలో ఇసుక తుఫాను!

Sand Storm China : చైనాలో ఇసుక తుఫాను!

Giant Sandstorm Sweeps Across Northwestern China : చైనాలోని షిన్‌జాంగ్ ప్రాంతాన్ని భీకర ఇసుక తుఫాను కమ్మేసింది. దీంతో ఆకాశం నారింజ రంగులోకి మారిపోయింది. వంద మీటర్ల దూరంలో ఏ వస్తువు ఉందన్నదీ కనిపించనంతగా వాతావరణం మారిపోయింది. ఈ నేపథ్యంలో రహదారులపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఇసుక తుఫాను తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేశారు. బలమైన గాలులు వీస్తాయని, ఇసుక తుఫాను ఉధృతి మరింత పెరగవచ్చని హెచ్చరించారు. గరిష్ఠస్థాయిలో అప్రమత్తత హెచ్చరికలు జారీ అయ్యాయి. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గొచ్చని చెప్పారు.

ఇసుక తుఫాను కారణంగా షిన్‌జాంగ్ లోని టర్పన్ ప్రాంతంలో పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయని మీడియా తెలిపింది. విజిబులిటీ గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో పలువురు ప్రయాణికులు రోడ్లపైనే తమ వాహనాలను నిలిపివేశారు. గన్సు ప్రావిన్స్ జిక్వాన్ సిటీ రోడ్డును ఇసుక తుఫాను కారణంగా మూసివేశారు.


Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×