సినీటౌన్‌లో ఇప్పుడు ఎక్కడ చేసినా సమంత గురించే చర్చ

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Floral
Floral

కెరీర్‌లో ఎదిగే సమయంలోనే విడాకులతో ఎదురుదెబ్బ

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Floral

ఏమాయ చేసావే మూవీతో సౌత్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సామ్

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Floral

ప్రాణాంతకమైన చర్మ వ్యార్ధి "మయోసైటిస్"తో బాధపడుతున్న సమంత

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Floral

యశోద మూవీ ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో బాధను ఒక్కసారి బయటపెట్టి ఏడ్చేసిన సామ్

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Floral

మయోసైటిస్ గురించి నెటిజన్స్, నెట్‌లో ఎక్కువగా సర్చ్ చేసి తెలుసుకుంటున్నారు

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Floral

డాక్టర్స్ నన్ను మయోసైటిస్ నుంచి బయటపడేస్తారని అంటూనే.. ఇంకా నేను చచ్చిపోలేదు అని ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురైంది సామ్

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Floral

ఓ పక్క భారీ అవకాశాలు.. మరో పక్క ప్రాణాంతకమైన మయోసైటిస్..ఇంకో పక్క పర్స్‌నల్ లైఫ్‌లో ఎదురుదెబ్బలు..

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Light Yellow Arrow
Floral

"గెట్ వెల్ సూన్" సమంత్.. "నీకేం కాదు ధైర్యంగా ఉండూ".. "నువ్వు కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాం" అని నెటిజన్స్ సమంతకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారు

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Floral

సమంత నాగచైతన్య మళ్లీ తిరిగి కలుసుకుంటే బాగుంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు..సామ్, చై విడిపోయి దాదాపు సంవత్సరం పూర్తయింది

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Floral

యశోదా సినిమా రిలీజ్‌కు ముందే రూ.55 కోట్లు వసూలు చేయడంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది సమంత.. 

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu