Tooltip

అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు వనిత అరుణా మిల్లర్..

Tooltip

అమెరికా మేరీలాండ్ స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తెలుగు మహిళ అరుణా మిల్లర్

Tooltip

ఈ బాద్యత స్వీకరించిన తొలి భారత సంతతి మహిళగా రికార్డ్

Tooltip

తెలంగాణలో జన్మించిన అరుణా మిల్లర్(58).. 7ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లింది.

Tooltip

న్యూయార్క్‌లో పెరిగి మిస్సౌరీ యూనిర్వసిటీ అండ్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ డిగ్రీ పొందారు

Tooltip

90's లో రాజకీయంలోకి అడుగుపెట్టి.. అనేక శాసనసభ పదవులను చేపట్టారు

Tooltip

2010 నుంచి 2018 వరకు మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌‌లో డిస్ట్రిక్ట్ 15కు ప్రాతినిధ్యం వహించారు మిల్లర్

Tooltip

తక్కువ సమయంలోనే రాజకీయాల్లో పాపులారిటీ పెంచుకుంది..ప్రత్యక్ష పార్టీ నాయుకుల సపోర్ట్‌ కూడా సంపాదించుకుంది మిల్లర్

Tooltip

ఇటీవళ ఎన్నికల్లో మిల్లర్ తరపున మేరీల్యాండ్‌లో ప్రచారం చేసిన అమెరికా అధ్యక్షుడు జైబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్

Tooltip

మేరీల్యాండ్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి ఆసియా-అమెరికన్‌ కూడా మిల్లర్ కావడం విశేషం