EPAPER

Transfers in TS Police Department: తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 62 మంది డీఎస్పీలకు స్థానచలనం..

Transfers in TS Police Department: తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 62 మంది డీఎస్పీలకు స్థానచలనం..
telangana news today

Transfers in Telangana Police Department: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కీలక శాఖల్లో బదీలల పర్వం కొనసాగుతోంది. పోలీసు డిపార్ట్ మెంట్లో అధికారులకు స్థానం చలనం జరిగే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 62 మంది డీఎస్పీలను బదిలీ చేశారు.


ఇప్పటికే చాలామంది ఉన్నతాధికారులను బదిలీలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ ఆఫీసర్ల బదిలీలు భారీగానే జరిగాయి. వివిధ శాఖల్లోని అధికారులు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. పోలీసు శాఖలో సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులకు స్థాన చలనం జరిగింది. తాజాగా పోలీసు శాఖలో మరోసారి భారీగా బదిలీలు జరిగాయి. 62 మంది డీఎస్పీలను వేరే ప్రాంతానికి ప్రభుత్వం బదిలీ చేసింది.

ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డీజీ ఆఫీస్‌లో వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చింది. తాజా మార్పులతో కలిపితే తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు.


Read MOre: మీరు వ్యాపారం చేయలనుకుంటున్నారా? ఐతే టీఎస్ఆర్టీసీ తరపున గుడ్‌న్యూస్..

అలాగే ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక మంది ఏసీపీలకు స్థానచలనం జరిగింది. తాజాగా డీఎస్పీల బదిలీలపై హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×