EPAPER

ITR and TDS difference: పన్నుల సీజన్ వచ్చేసింది.. ఆదాయపు పన్ను, రిటర్న్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి

ITR and TDS difference: పన్నుల సీజన్ వచ్చేసింది.. ఆదాయపు పన్ను, రిటర్న్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి

Know the difference of ITR and TDS: ఆదాయ పన్నులు కట్టే సమయం వచ్చేసింది. పన్నులు కట్టే వాళ్లు ఈ విషయాలు తెలుసుకోవాలి. వ్యక్తిగత పన్నులోని ముఖ్యమైన అంశాలలో.. మూలం వద్ద పన్ను మినహాయింపు(టీడీఎస్‌), ఆదాయపు పన్ను రిటర్న్‌(ఐటీఆర్‌). ఇవి ప్రభుత్వానికి వ్యక్తుల ఆర్థిక బాధ్యతలను ప్రభావితం చేసే కీలకమైన భాగాలు. వాటిగురించి తెలుసుకోవడంతో పన్ను చెల్లింపుదారులు నియమాలను సరిగ్గా పాటించవచ్చు.


ఆదాయ పన్ను (ఐటీఆర్‌)


ఆదాయపు పన్ను అంటే జీతాలు, వ్యాపార లాభాలు, మూలధన లాభాలు, ఇతర ఆదాయ మార్గాల నుంచి వచ్చే ఆదాయంపై ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్ను. ఈ పన్నులు చెల్లిచేవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రస్తుత పన్ను స్లాబ్‌లు, నిబంధనల ప్రకారం ఆదాయపు పన్నును కంప్యూటింగ్ చేయడానికి, చెల్లించడానికి బాధ్యత వహిస్తారు.


Read More: క్రెడిట్ కార్డుదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఎంఏడీ లెక్కింపులో కొత్త పద్ధతి

మూలం వద్ద పన్ను మినహాయింపు (ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌ లేద టీడీఆర్‌)

ఈ ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌ చెల్లింపులో కొంత భాగం చెల్లింపుదారు ద్వారా తీసివేస్తూ.. చెల్లింపుదారు తరపున ప్రభుత్వానికి చిల్లిస్తారు. ఇది జీతాలు, వడ్డీ, అద్దె, కన్సల్టెన్సీ రుసుములతో సహా వివిధ లావాదేవీలకు వర్తిస్తుంది. దీంతో ప్రభుత్వానికి నిరంతర ఆదాయ ప్రవాహాన్ని నిర్ధారించడం, పన్ను ఎగవేత అవకాశాలను తగ్గుతాయి.

ఐటీఆర్‌, టీడీఎస్‌ మద్య వ్యత్యసం

వార్షిక ఆదాయం నిర్దిష్ట స్థాయికి మించి ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్‌) దాఖలు చేయడం తప్పనిసరి. పాత పన్ను విధానంలో, రూ. 2.5 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వ్యక్తులు ఐటీఆర్‌ను ఫైల్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు కొత్త పాలనలో థ్రెషోల్డ్ రూ. 3 లక్షలు చేశారు. ఇందులో 60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షల పరిమితి ఉంటుంది. 80 లేద అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రూ. 5 లక్షల పరిమితి ఉంది.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×