EPAPER

Snake Wine Facts: పాములతో వైన్ తయారీ.. మామూలు కిక్కు కాదు.. మాహా కిక్కు

Snake Wine Facts: పాములతో వైన్ తయారీ.. మామూలు కిక్కు కాదు.. మాహా కిక్కు

Facts about Snake Wine: వైన్.. ఆల్కహాల్‌లో ఇదో రకమైన పానీయం. దీని గురించి మందు బాబులకు పెద్దగా చెప్పక్కర్లేదు. ఇందులో రకరకాలు బ్రాండ్లు ఉంటాయి. ఒక్కో బ్రాండ్ ఒక్కో అనుభూతిని ఇస్తుంది. ఇదంతా పక్కనబెడితే.. స్నేక్‌ వైన్‌ అనేది కూడా ఒకటి ఉందని మీకు తెలుసా..? వినడానికి కొత్తగా ఉన్నా.. స్నేక్ వైన్ నిజంగా ఉంది. కానీ ఈ వైన్ మన దేశంలో దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది. ఆ వైన్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


స్నేక్ వైన్ ఎవరు చేస్తారంటే.. చిత్ర విచిత్రమైన ఆహారం తినే చైనా దేశీయులు తయారు చేస్తారు. ఈ స్నేక్ వైన్‌ను చైనా, థాయ్‌లాండ్, జపాన్ దేశ ప్రజలు ఎంత ఇష్టంగా తాగుతారు.

ఈ స్నేక్‌వైన్‌ తయారు చేయడానికి ముందుగా బతికి ఉన్న పాములను పట్టుకుంటారు. ఆ తర్వాత పాములను రెండు నుంచి మూడు రోజుల ఉపవాసం ఉంచుతారు. అనంతరం పాములను వైన్‌ ఉన్న జాడీల్లో వేస్తారు. పాములు ఉపవాసం ఉండటం వల్ల బాగా ఆకలిగా ఉంటాయి. దీని కారణంగా ఆ జాడిల్లోని వైన్‌ను అవి తాగుతాయి.


Read More: ఈ లొల్లి మళ్లీ మళ్లీ చూడలేం..! అంతరించిపోతున్న ఈ కళను ఓ సారి చూసేయండి!

వైన్ తాగడం వచ్చే మత్తు వల్ల పాములు స్పృహ కోల్పోతాయి. తర్వాత పాములను జాడీ నుంచి బయటకు తీసి వాటి లోపలి వ్యర్థాలను తొలగించి మరో జాడీలోకి మారుస్తారు. అప్పుడు పాము ఆ జాడీలోని వైన్‌ను తాగి తన రక్తాన్ని అందులోకి వదులుతుంది. ఈ ప్రిక్రియ నాలుగు నుంచి ఐదు నెలల పాటు జరుగుతుంది. ఇలా స్నేక్‌వైన్‌ తయారవుతోంది.

Read More: ఈ వీడియో చూసాక నవ్వకుండా ఉండటానికి ట్రై చేయండి చూద్దాం!

ఈ స్నేక్ వైన్‌ తాగడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్నేక్ వైన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. చైనా, థాయ్‌లాండ్, జపాన్‌ వెళ్లే టూరిస్టులు ఈ వైన్ రుచి చూస్తున్నారు. ఈ స్నేక్ వైన్ తాగితే హెయిర్‌ఫాల్‌ కంట్రోల్‌ అవుతుందని, ఇమ్యూనిటీ పవర్‌ పెరిగిందని, బోన్స్‌ బలంగా తయారవుతన్నాయని కొందరు చెబుతున్నారు.

Tags

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×