EPAPER

Ashok Chavan Resigned: కాంగ్రెస్‌కు అశోక్ చవాన్ రాజీనామా.. బీజేపీలో చేరే ఛాన్స్!

Ashok Chavan Resigned: కాంగ్రెస్‌కు అశోక్ చవాన్ రాజీనామా.. బీజేపీలో చేరే ఛాన్స్!

Ashok Chavan Resigns from Congress: సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్‌కు షాకిచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ లేఖను స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు పంపారని తెలుస్తోంది.


ఆదివారం స్పీకర్ రాహుల్‌ నర్వేకర్ ను అశోక్ చవాన్ కలిశారు. స్పీకర్ కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు వచ్చానని ఆ సమయంలో తెలిపారు. త్వరలో మహారాష్ట్రలో రాజ్యసభ ఎలక్షన్స్ జరగనున్నారు. ఈ క్రమంలో అశోక్ చవాన్ రాజీనామా చేయడంలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. అశోక్ చవాన్ కు బీజేపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

Read More: స్టాలిన్ సర్కార్ కు షాక్‌.. అసెంబ్లీలో ప్రసంగం చదవని గవర్నర్..


లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు హస్తం పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మిలింద్ దేవ్ రా, బాబా సిద్దిఖీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. అజిత్ పవార్ ఎన్సీపీలో బాబా సిద్దిఖీ చేరారు. ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీలో మిలింద్ దేవరా చేరారు. ఇప్పుడు చవాన్ బీజేపీలో చేరే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×