EPAPER

Krithi Shetty: కృతి శెట్టి అందాల జాతర.. ఫ్యాన్స్ ఫిదా..

Krithi Shetty: కృతి శెట్టి అందాల జాతర.. ఫ్యాన్స్ ఫిదా..

krithi shetty:అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి తన తాజా ఫొటోలతో కుర్రకారు మదిని దోచుకుంది.


తన అందంతో ఎంతో మంది కుర్ర కారు హృదయాలను దోచుకుంది నటి కృతి శెట్టి.

తన మొదటి సినిమా ‘ఉప్పెన’ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగమ్మ.


ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

అయితే ఈ మధ్య ఈ అందాల భామ నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ డ్రెస్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

కెమెరా ముందు పోజులిస్తూ.. అందాలు ఆరబోసింది. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Related News

Ayeshaa Khan: మత్తు కళ్ళతో మాయ చేస్తున్న అయేషా ఖాన్..

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. సెలబ్రిటీస్ పండుగ లుక్స్..

Ananya Panday Photos : లైగర్ బ్యూటీ హాట్ అందాలు.. అనన్య ఫ్యాషన్ మంత్ర మూమూలుగా లేదుగా..

Rajisha Vijayan: అందాలతో నెటిజన్స్‌కు మత్తెక్కిస్తున్న మలయాళ నటి

Prisha Singh @ bikini: బికినీలో జలకాలు.. తడిసిన అందాలతో బడ్డీ బ్యూటీ

Sobhita Dhulipala: నాగ చైతన్య కాబోయే భార్య శోభిత.. చీరలో ఎంత అందంగా ఉందో

Eesha Rebba: సొగసు చూడతరమా.. చీరకట్టుతో చంపుతున్న ఈషా రెబ్బ

Big Stories

×