EPAPER

JEE Mains 2024: జేఈఈ మెయిన్ సెషన్ 1.. ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల..

JEE Mains 2024: జేఈఈ మెయిన్ సెషన్ 1.. ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల..

JEE Mains 2024 answer key(Telugu news updates): దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ(JEE Main 2024 Session-1 Answer Key) విడుదలైంది. జాతీయ పరీక్షల సంస్థ (NTA) జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించింది.


తన అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in లో జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఆన్సర్ కీని ఫిబ్రవరి 6న విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీలతో పాటు రెస్పాన్స్‌ షీట్‌లనూ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ కీ పై అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుతో ఫిబ్రవరి 8 వరకు ఛాలెంజ్‌ చేసే సౌకర్యాన్ని కల్పించింది. 8న రాత్రి 11 గంటలలోపే అభ్యంతరాలను స్వీకరిస్తారని తెలిపింది.

ఒకవేళ అభ్యర్థులు తెలిపిన సందేహాలు సరైనవే అయితే.. ఆన్సర్‌ కీ ని సవరించి తుది కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు 12,95,617మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 12,25,529 మంది హాజరయ్యారు.


Related News

CJI Chandrachud Ayurveda: కరోనా సోకినప్పుడు అల్లోపతి చికిత్స అసలు తీసుకోలేదు.. సిజెఐ చంద్రచూడ్

Salman Khan Death Threat: ‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్

Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌ మళ్లీ చంద్రబాబేనా?

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

Train Accident: ప్రమాదానికి గురైన మరో రైలు.. ఎనిమిది కోచ్‌లు బోల్తా.. పలు రైళ్లకు అంతరాయం!

History of Bastar Dussehra: 75 రోజుల బస్తర్ దసరా.. చరిత్ర తెలిస్తే ఔరా అంటారు!

Big Stories

×