EPAPER

Happy Propose Day 2024: ప్రపోజ్ డే.. ఇలా మీ ప్రియమైన వారిని ఇంప్రెస్ చేయండి!

Happy Propose Day 2024: ప్రపోజ్ డే.. ఇలా మీ ప్రియమైన వారిని ఇంప్రెస్ చేయండి!

Valentine’s Week Special Happy Propose Day: హాయ్ ప్రేమ పక్షులారా.. మీకు గుర్తుందా.. ఇవాళ ఫిబ్రవరి 8. అదేనండి వాలైంటైన్ వీక్‌లో రెండో రోజు.. ప్రపోజ్ డే వచ్చేసింది. మరి వ్యూహాలు సిద్ధం చేశారా..?? ఎలా ప్రపోజ్ చేయాలి..? ఎలా లైన్‌లో పెట్టాలి..? ఒకవేళ ప్రేమలో ఉంటే వారిని ఇంప్రెస్ చేసేలా ప్రపోజ్ చేయడం ఈ రోజు ప్రత్యేకత. ఎలా ప్రపోజ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఓ ఆలోచన ఉంటుంది.


అయితే అందరూ ట్రెండింగ్‌లో ఉన్న వాటినే ఫాలో అవడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు అలా చేయకండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా చేయండి. కొంచెం పాత పద్దతుల్ని ఫాలో అవండి. మీ ప్రేమ ఆలోచనలను అక్షరాలుగా మలిచి.. చక్కటి ప్రేమలేఖ రాయండి. ఎదుటి వారు ఇంప్రెస్ అయ్యేలా కవితలు, కొటేషన్లతో ప్రేమను మడతపెట్టండి.

మీ కోసం ప్రేమతో.. ప్రేమగా కొన్ని కొటేషన్స్


  • చందమామకి నీపై కోపంగా ఉంది.. నా హార్ట్ ఖాళీగా లేదని.. ఎందుకంటే నా మదిలో ఉంది నువ్వే కాబట్టి.
  • నేనో నేరం చేశాను.. అదేంటంటే.. నీ హార్ట్ దోచుకున్నా..!
  • అందరికీ ఒకే చందమామ కనపిస్తుందేమో.. నాకు రెండు కనిపిస్తాయి. ఒకటి ఆకాశంలో.. రెండు నా మనసులో..
  • ప్రేమ మత్తు అయితే.. ఆ మత్తు నీ ద్వారా పొందుతున్నాను. ఆ కిక్కు లైఫ్ లాంగ్ కావాలి. గమ్మత్తు కలిగిస్తావా..
  • ప్రేమలో పడేశావ్.. పీకల్లోతూ ముంచేశావ్. ఇది చాలా బాగుంది. ఇక తేలను.. పర్మినెంట్‌గా ముంచేస్తావా..
  • సముద్రాన్ని ఆవిరి చేసేంత ద్వేషం నీ దగ్గర ఉంటే.. ఆ సముద్రాన్ని సైతం నా ఓడిలో దాచుకునేంత ప్రేమ నాలో ఉంది.
  • ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మొదలవుతుంది నా మనసులో నీ ఆలోచనల అలజడి.. నా కంటిమీద రెప్ప పడే వరకూ ఎన్ని వందలసార్లు నువ్వు గుర్తుకువస్తావో తెలుసా..!

ప్రపోజ్ డే సందర్భంగా మీరు మీ ప్రియమైన వ్యక్తి కోసం ఒక అందమైన ప్రదేశంలో సర్ ప్రైజ్ ప్లాన్ చేయండి. ప్రపోజ్ డే కు గుర్తుగా ఏదైనా కానుక గిఫ్ట్ గా ఇవ్వండి. మీరు ప్రేమించే వారి కంటే ఏది ఎక్కువ కాదని భావించేలా ఏదైనా చేయండి. ఏదైనా అంటే.. మీకు తెలుసుగా..!

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×