EPAPER

Sai Pallavi – Ashika: ఫస్ట్ సిస్టర్స్.. నెక్స్ట్ మేము అంటున్న హీరోయిన్స్.. కొత్త ట్రెండ్ షురూ..?

Sai Pallavi – Ashika: ఫస్ట్ సిస్టర్స్.. నెక్స్ట్ మేము అంటున్న హీరోయిన్స్.. కొత్త ట్రెండ్ షురూ..?

Sai Pallavi – Ashika: సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది. హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా.. తమ సిస్టర్స్‌కి పెళ్లి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.


సినీ ఇండస్ట్రీలో తన నటన, డ్యాన్స్‌తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి ఇటీవల తన సోదరి నిశ్చితార్థం వేడుకలను ఘనంగా నిర్వహించింది. జనవరి 21న సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడుకలో సాయి పల్లవి డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. అయితే త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఇప్పుడు సాయి పల్లవి భాటలోనే మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఇటీవల నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ మూవీలో హీరోయిన్‌గా నటించిన ఆషికా రంగనాథ్ కూడా తన సిస్టర్ అనూష మ్యారేజ్ చేసేసింది. ఈ పెళ్లి వేడుక జనవరి 22న ఘనంగా జరిగింది. అయితే ఈ విషయం ఎక్కడా తెలియలేదు.

తాజాగా ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆషిక తమ అభిమానులతో పంచుకోవడంతో.. ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. కాగా ఈ మ్యారేజ్‌లో ఆషికా చాలా అందంగా ముస్తాబైంది. హాఫ్ సారీలో, మతిపోగొట్టే లుక్స్‌తో కనిపించి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×