EPAPER

Porumamilla : అంగన్వాడీలో పాడైన పౌష్టికాహారం.. అధికారుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం..

Porumamilla : అంగన్వాడీలో పాడైన పౌష్టికాహారం.. అధికారుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం..

Porumamilla : తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. కడప జిల్లా పోరుమామిళ్ల అంగన్వాడీ సెంటర్ లో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన షౌష్టికాహారం పాడైపోయింది. గిరినగర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం దర్వాసన వస్తోంది.


40 రోజులపైగా అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని ధర్నాలు, దీక్షలు చేపట్టారు. అప్పటి నుంచి విధులకు హాజరు కాలేదు. ఈ సమయంలో పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, బిడ్డలకు అందలేదు. 40 రోజులపాటు నిల్వ చేయడంతో పౌష్టికాహారం పాడైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలు పాడైపోయాయి. చెక్కీలు పురుగులు పట్టాయి. ఖర్జూరం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోలేదని అంటున్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×