40 ఏళ్లు పూర్తి చేసుకున్న స్వీటీ

AnushkaShetty

Title 31981 నవంబర్ 7న కర్నాటకలోని మ్యాంగళోర్‌లో జన్మించింది అనుష్క

సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు యోగా టీచర్‌గా కరీర్ స్టార్ట్ చేసింది

నాగార్జున్ ‘సూపర్’ (2005) సినిమాతో మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

ప్రభాస్‌తో గత ఏడేళ్లు రిలేషన్‌లో ఉందంటూ గాసిప్స్

బాహుబలితో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో దేవసేనగా పాపులారిటీ సంపాదించుకొంది

సౌత్‌ ఇండియన్ సినిమాల్లో జేజమ్మ, అరుంధతి, భాగమతీ, దేవసేన లాంటి పాత్రల్ని పోషించి ప్రేక్షకులు మనుసులను దోచుకుంది

తులు, కన్నడ, తెలుగు, ఆంగ్ల భాషల్లో స్వీటీ సులువుగా మాట్లడేస్తుంది

17 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 50 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది అనుష్క

రెండేళ్లలో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్