EPAPER

Gudivada : గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులపై టీడీపీ-జనసేన నేతల ఆగ్రహం..

Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులపై టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.

Gudivada : గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులపై టీడీపీ-జనసేన నేతల ఆగ్రహం..

Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.


ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతి ఇచ్చారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించి తీరుతామని గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వెనిగండ్ల రాము తేల్చిచెప్పారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు భారీగా టీడీపీ-జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు.


Related News

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Big Stories

×