EPAPER

Street Dogs: గుంటూరులో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి

Street Dogs: గుంటూరులో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి

Street Dogs: గుంటూరులో దారుణం జరిగింది. ఓ బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. లాలాపేటలోని సంపత్ నగర్ శివాలయం దగ్గర ఈ ఘటన జరిగింది. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.


రోడ్డుపై వెళ్తున్న బాలుడిపై కుక్కల గుంపు దాడికి దిగింది. భయంతో చిన్నారి పరిగెత్తి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా ఆ కుక్కలు వదల్లేదు. బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీధిలో ఓ పెద్దాయన కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ.. అతను బాలుడిపై కుక్కల దాడిని పెద్దగా పట్టించుకోలేదు. తనకేమాత్రం సంబంధం లేదన్నట్టుగా వెళ్లిపోయాడు. బాలుడు తీవ్రంగా గాయపడిన తర్వాత చూసి.. కుక్కల్ని తరిమాడు. లేకపోతే.. బాలుడి పరిస్థితి మరింత విషమంగా ఉండి.. ప్రాణాపాయ స్థితిలో ఉండేదని స్థానికులు అంటున్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×