EPAPER

Inter exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం..

Inter exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు తేదీలు విడుదల అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు పరీక్ష షెడ్యూల్ తేదీలను విడుదల చేసింది. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు (జనరల్‌/వొకేషనల్‌ కోర్సులు) ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండో శనివారం, ఆదివారాల్లోనూ నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Inter exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు (జనరల్‌/వొకేషనల్‌ కోర్సులు) ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండో శనివారం, ఆదివారాల్లోనూ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

ప్రాక్టికల్స్ రెండు సెషన్లలో జరుగుతాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు ఉంటాయన్నారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహిస్తామని వెల్లడించారు.

Related News

Revanth govt decision: హైడ్రాకు మరిన్ని అధికారాలు, బెంబేలెత్తిన ‘ఆ’ బిల్డర్లు.. తక్కువ ధరకే..

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Big Stories

×