EPAPER
Kirrak Couples Episode 1

Telangana Traffic Challan | తెలంగాణ ట్రాఫిక్ E-Challan Server డౌన్!

Telagana Traffic Challan | తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం శుక్రవారం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో వాహనదారులు వెంటనే తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్ల గురించి తెలుసుకునేందుకు Traffic Challan వెబ్ సైట్‌పై భారీ ట్రాఫిక్ ఏర్పడింది. వెబ్ సైట్ సర్వర్ డౌన్ అయిపోయింది.

Telangana Traffic Challan | తెలంగాణ ట్రాఫిక్ E-Challan Server డౌన్!

Telangana Traffic Challan | తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం శుక్రవారం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో వాహనదారులు వెంటనే తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్ల గురించి తెలుసుకునేందుకు Traffic Challan వెబ్ సైట్‌పై భారీ ట్రాఫిక్ ఏర్పడింది. వెబ్ సైట్ సర్వర్ డౌన్ అయిపోయింది.


వాహనదారులు డిస్కౌంట్‌తో ట్రాఫిక్ చలాన్లు చెల్లించడానికి డిసెంబర్ 26 2023 నుంచి జనవరి 10 2024 వరకు గడువు ఉంది. అయినా వాహనదారులు వెంటనే ట్రాఫిక్ చలాన్ వెబ్ సైట్‌లో తమ వాహన చలాన్ల సమాచారం కోసం ఆత్రుతతో ఎగబడ్డారు. దీంతో వెబ్ సైట్‌పై విపరీత ట్రాఫిక్ ఏర్పడి సర్వర్ డౌన్ అయింది. ఈ డిస్కౌంట్ చలాన్ల చెల్లింపుల స్వీకరణ మొదలుకాక ముందే సర్వర్ డౌన్ కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారుల కోసం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్హం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు దృష్టిపెడితే బాగుంటుందని కోరుకుంటున్నారు.


Related News

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Bigg Boss: హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న అభయ్.. 3 వారాలకు పారితోషకం ఎంతంటే..?

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Big Stories

×