EPAPER
Kirrak Couples Episode 1

Comb Cleaning Tips : దువ్వెనలో మురికి తియ్యండిలా..

Comb Cleaning Tips : దువ్వెనలో మురికి తియ్యండిలా..
Comb Cleaning Tips

Comb Cleaning Tips : రోజూ మనం వాడే దువ్వెన చాలా వరకు మురికి పట్టి ఉంటుంది. చాలామంది దువ్వెన నల్లగా మారితే తప్ప దాన్ని శుభ్రం చేయరు. అలా చేయడం వల్ల తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దువ్వెనను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దువ్వెనను సులభంగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం.


క్లీనింగ్ ఇలా..

  • బేకింగ్‌ సోడాలో కాసిని నీళ్లు కలిపి.. అందులో ఓ అరగంట పాటు దువ్వెనలను నాననివ్వాలి. ఆపై టూత్‌ బ్రష్‌తో శుభ్రం చేస్తే మురికి పోతుంది.
  • ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా షాంపూ వేసి, తగినన్ని నీళ్లు కూడా వేసి ఆ నీటిలో హెయిర్‌ బ్రష్‌ను ఓ ఐదు నిమిషాలు ఉంచితే.. అప్పుడు మురికంతా పోయి దువ్వెన శుభ్రపడుతుంది.
  • ఒక బౌల్‌లో కొద్దిగా వెనిగర్‌ వేసి తగినన్ని నీళ్లు కలిపి దువ్వెనలని ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడగాలి. వెనిగర్‌కి బదులుగా నిమ్మరసాన్ని వాడొచ్చు. దీంతో దువ్వెనలు మెరుస్తాయి.


Related News

Brown Rice: బ్రౌన్ రైస్ తింటే నిజంగానే షుగర్ కంట్రోల్‌ చేసుకోవచ్చా..?

Makeup Tips: సింపుల్‌గా ఇలా మేకప్ వేసుకుంటే.. పార్లర్‌కి వెళ్లకుండానే మెరిసిపోతారు.

Hair Mask: ఈ హెయిర్ మాస్క్‌తో జుట్టు పెరగడం గ్యారంటీ !

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Rice cream for face: ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేదు, ఇంట్లోనే ఈ రైస్ క్రీమ్ తయారు చేసుకోండి, చర్మం మెరిసిపోతుంది

Bed Room Problems: బెడ్రూంలో డీలా పడుతున్నారా? ఈ ఆకుకూరతో రేసు గుర్రంలా రెచ్చిపోవచ్చు తెలుసా?

Vegetable pulao: నూనె అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఇది ఎంతో హెల్తీ రెసిపీ

Big Stories

×