EPAPER

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం.. పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు..

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం.. పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు..

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీకోట మండలం పలమనేరులో గత వారం రోజులుగా ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. కృష్ణాపురం, మోట్లపల్లి, గోనుమాకులపల్లి, తెట్టుబండపల్లి గ్రామాలలో 13 ఏనుగులు పంటలపై స్వైర విహారం చేస్తున్నాయి. ఏనుగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎప్పుడు.. ఎటువైపు నుంచి.. వచ్చి ఏనుగులు దాడి చేస్తాయో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు ఏమి చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఏనుగుల దాడిలో లక్షల్లో పంటలను నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు‌. ఇప్పటి వరకు పంటలను మాత్రమే నాశనం చేసిన ఏనుగులు.. ప్రజలపై దాడి చేయకముందే అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×