EPAPER
KCR: ఐపాయ్.. ఆల్ హ్యాపీస్.. గవర్నర్ ప్రసంగంతో గెలిచిందెవరు?
K. Viswanath: కె.విశ్వనాథ్ బాల్య స్మృతులు ఇవే.. ఆయన మాటల్లోనే..
KTR: ఈటలతో కేటీఆర్ ముచ్చట్లు.. ఏంటి సంగతి?
New Secretariat: కేఏ పాల్ శపించారు.. అందుకే సచివాలయం కాలిపోయిందా?
K.Viswanath: కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి

K.Viswanath: కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తి

K.Viswanath: డైనమిక్ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన నివాసం నుంచి పంజాగుట్టలోని స్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. సినీ ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్ని విశ్వనాథ్‌కు అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళాతపస్వి మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ […]

Tamilisai : దేశానికే రోల్ మోడల్ తెలంగాణ.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..
Kakani Govardhanreddy : కోటంరెడ్డిని చంద్రబాబు ట్యాప్ చేశారు.. మంత్రి కాకాణి కౌంటర్..

Kakani Govardhanreddy : కోటంరెడ్డిని చంద్రబాబు ట్యాప్ చేశారు.. మంత్రి కాకాణి కౌంటర్..

Kakani Govardhanreddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ పై వైసీపీ ఎదురుదాడిని కొనసాగిస్తోంది. తాజాగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించలేదని నిలదీశారు. అది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు.. మ్యాన్‌ ట్యాపింగ్‌ అని సెటైర్లు వేశారు. శ్రీధర్‌రెడ్డిని చంద్రబాబు ట్యాప్‌ చేశారని ఆరోపించారు. అది ఫోన్‌ ట్యాపింగ్‌ […]

Kotamreddy Sridharreddy : Kotamreddy Sridharreddy : ఫోన్ ట్యాపింగ్ పై మరోసారి కోటంరెడ్డి సంచలన ఆరోపణలు.. అరెస్ట్ చేస్తారా..?..
k.Viswanath : ఆ సినిమాలకు అవార్డుల పంట.. కళాతపస్వి కెరీర్ లో ప్రత్యేక చిత్రాలివే..!

k.Viswanath : ఆ సినిమాలకు అవార్డుల పంట.. కళాతపస్వి కెరీర్ లో ప్రత్యేక చిత్రాలివే..!

K.Viswanath : కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సంగీతం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’.. ఈ ఐదు చిత్రాలకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఐదు చిత్రాలకు జాతీయ అవార్డులను అందించింది. శంకరాభరణంఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకుండా సంగీత ప్రధానంగా తెరకెక్కిన దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. జె.వి.సోమయాజులు ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని […]

×