EPAPER
AvinashReddy: అవినాష్‌రెడ్డి అరెస్ట్ వద్దు.. హైకోర్టులో కాస్త ఊరట.. బెయిల్‌పై తుదితీర్పు వాయిదా..

AvinashReddy: అవినాష్‌రెడ్డి అరెస్ట్ వద్దు.. హైకోర్టులో కాస్త ఊరట.. బెయిల్‌పై తుదితీర్పు వాయిదా..

AvinashReddy: వివేక హత్య కేసులో అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ నెల 25 వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అప్పటి వరకూ ప్రతీరోజు విచారణకు హాజరుకావాలని అవినాష్‌కు కండిషన్ విధించింది. విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేయాలని తెలిపింది. 25న ముందస్తు బెయిల్‌పై తుది తీర్పు ఇస్తామని చెప్పింది హైకోర్టు. అంతకుముందు, బుధవారం ఉదయం పదిన్నరకు అవినాష్‌రెడ్డిని విచారిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరుగుతున్నందున.. […]

AvinashReddy: అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా.. కారణం ఇదే..

AvinashReddy: అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా.. కారణం ఇదే..

AvinashReddy: అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా పడింది. బుధవారం ఉదయం పదిన్నరకు విచారిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ. న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరుగుతున్నందున.. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కోర్టులోనే ఉన్నందునా.. అవినాష్‌రెడ్డి విచారణను వాయిదా వేసుకుంది సీబీఐ. బుధవారం నాటి విచారణకు అవినాష్ సహకరిస్తారని అతని తరఫు లాయర్లు తెలిపారు. అంతకుముందు హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రాజకీయ కారణాలతోనే అవినాష్‌ను ఇరికిస్తున్నారని.. ఆయన తరుఫు లాయర్‌ కోర్టుకు తెలిపాడు. హత్యతో సంబంధమున్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారన్నారు. […]

NTR, JAGAN : నాడు మల్లెల బాబ్జీకి ఎన్టీఆర్ క్షమాభిక్ష.. నేడు శ్రీనును జగన్ క్షమిస్తారా..?
Munugode : ఉపఎన్నిక హామీ నెరవేర్చే దిశగా అడుగులు .. 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన..
Health Director : డాక్టర్ నోట తాయత్తు మాట.. వివాదంలో హెల్త్ డైరెక్టర్..
Karnataka : ఎన్నికల అఫిడవిట్ చూస్తే షాకే.. ఆ మంత్రి ఆస్తులు ఎంతో తెలుసా..?
UP : గ్యాంగ్‌స్టర్‌ హత్యపై సిట్ ఏర్పాటు.. గుడ్డూ కోసం గాలింపు..
Telangana : తెలంగాణకు జాతీయ అవార్డుల పంట.. రాష్ట్రం దేశానికే ఆదర్శం: కేసీఆర్
Viveka Murder Case : అవినాష్‌రెడ్డి అరెస్ట్ తప్పదా..? హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ..

Big Stories

×