EPAPER
Kirrak Couples Episode 1
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు.. బాలయ్య ఆదేశాలతో తీసేశారా..?
MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు.. అందుకే వారికి అవకాశం దక్కింది : ఉత్తమ్

MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు.. అందుకే వారికి అవకాశం దక్కింది : ఉత్తమ్

MLC Elections : ఎమ్మెల్యేల కోటా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహేశ్‌ కుమార్ గౌడ్‌, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం రావడమే ఇందుకు మంచి ఉదాహరణగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమవుతాయని భావిస్తున్నామన్నారు. […]

Arvind Kejriwal : గోవాకు కేజ్రీవాల్..!  నాల్గోసారి ఈడీ విచారణకు డుమ్మా..!
PM Modi : రామ మందిరంపై పోస్టల్ స్టాంప్స్.. ప్రధాని మోదీ ఆవిష్కరణ..
Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..

Ponnam Prabhakar : ‘హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉంది..’ సర్పంచ్ ఆత్మీయ సమావేశాలపై కేటీఆర్‌‌కు మంత్రి కౌంటర్..

Ponnam Prabhakar : సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌కు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. పనుల పేరుతో..సస్పెన్షన్ల పేరుతో వారిని వేధించింది నిజం కాదా అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్‌. బీఆర్‌ఎస్‌ హయాంలో 1100 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పుడు మళ్లీ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి పొన్నం.

MLC Elections : నేడే నామినేషన్లకు చివరి రోజు.. ఎన్నిక లాంఛనమే..!
Virat Kohli : కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్..! టీమ్ ఇండియాను గెలిపించిన విరాట్ ఫీల్డింగ్..!
Gudivada : ఎన్టీఆర్ వర్థంతి.. టీడీపీ-వైసీపీ పోటాపోటి కార్యక్రమాలు..
Kishan Reddy : ‘అయోధ్య రామయ్యకు విరాళం హర్షణీయం..’  హనుమాన్ హీరోను అభినందించిన కేంద్ర మంత్రి..

Big Stories

×