EPAPER
ISRO:- సక్సెస్‌ఫుల్‌గా ఇస్రో ‘బాహుబలి’ రాకెట్ లాంచ్..
Polavaram: పోలవరం హైట్.. ఢిల్లీలో డబుల్ గేమ్?
Scientists:- భూమిపై గ్రహంతరవాసుల ఆధారాలు.. నిజమేనా..?
Plastic Boxes : ఆహారంలో కెమికల్స్.. ప్లాస్టిక్ బాక్సుల వల్లే..
Kavitha: కవిత పిటిషన్‌పై ఉత్కంఠ కంటిన్యూ.. ఏం జరుగునో..?
Viveka murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. విచారణ అధికారిని మార్చాలని ఆదేశం
Levis:- ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌తో ఏఐ ఒప్పందం..
America: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి దుర్మరణం..

America: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి దుర్మరణం..

America: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెైద్యులు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినవి కాదని.. తెలిసిన వ్యక్తుల మధ్యే జరిగాయని అక్కడి పోలీసులు వెల్లడించారు. బాధితులు నిందితులు ఒకరికొకరు తెలిసిన వారేనని అన్నారు. […]

Tumour:-ప్రాణాంతక ట్యూమర్‌కు స్పేస్‌లో సమాధానం..

Tumour:-ప్రాణాంతక ట్యూమర్‌కు స్పేస్‌లో సమాధానం..

Tumour:- టెక్నాలజీ అనేది పెరుగుతున్నకొద్దీ మనుషులను ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. అందుకే ఒక వ్యాధి గురించి మళ్లీ మళ్లీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి ట్యూమర్. ఇప్పటికే ఎన్నో రకాల ట్యూమర్లు మనుషులను ఇబ్బంది పెడుతుండగా.. దానికి ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. అందుకే కొత్త రకం టెక్నిక్‌తో ముందుకు రానున్నారు. చైల్డ్‌హుడ్ ట్యూమర్ అనేది ప్రాణాంతకమైన ట్యూమర్‌లలో ఒకటి. అందుకే అలాంటి ప్రాణాంతక వ్యాధికి మందును కనిపెట్టడం […]

×