EPAPER
Kirrak Couples Episode 1
Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ సన్నాహాలు.. షూటింగ్ ఎప్పుడంటే?
Guntur Kaaram: ‘గుంటూరు కారం’ దెబ్బ మామూలుగా లేదు.. ఆ సినిమాల పరిస్థితేంటో..?
Urine colors: మీ మూత్రం ఆ రంగులో ఉందా.. అయితే డేంజర్‌లో ఉన్నట్లే!
Jubilee hills: కిలాడీ లేడీ అరెస్ట్.. లిఫ్ట్ అడిగి.. బట్టలు చించుకుని..
CM Jagan Mohan Reddy : రాజకీయాల కోసం కుటుంబాలని చీలుస్తారు.. చంద్రబాబుపై జగన్ ఫైర్..

CM Jagan Mohan Reddy : రాజకీయాల కోసం కుటుంబాలని చీలుస్తారు.. చంద్రబాబుపై జగన్ ఫైర్..

CM Jagan : రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుని కుట్రలకు దారి తీస్తాయని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పొత్తుల కోసం కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారన్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జగన్ సూచించారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదన్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనని జగన్ అన్నారు. కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

Prabhas: ప్రభాస్ కంటతడి.. ఎందుకో తెలుసా..?
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన టీఎస్ సర్కార్
Indian Railways: టికెట్ బుకింగ్ కు కష్టపడక్కర్లేదు.. సూపర్ యాప్ తెస్తోన్న ఇండియన్ రైల్వే..

Big Stories

×