EPAPER
Kirrak Couples Episode 1
Budda Vengal Reddy : రాయలసీమ దానకర్ణుడికి.. విక్టోరియా మహారాణి బంగారు పతకం..!
Revenue Vocabulary : ఈ రెవెన్యూ పదాలకు అర్థాలు తెలుసా?
BRS scams : అంతా స్కామ్ మయం.. ఈ పాలనంతా స్కామ్ మయం..
Abid Hasan : జైహింద్ నినాదం వెనక.. మన హైదరాబాదీ..!
Kothagudem : కొత్తగూడెంలో త్రిముఖ పోరు.. బీఆర్ఎస్‌ చీలిక సీపీఐకి కలిసి రానుందా?

Kothagudem : కొత్తగూడెంలో త్రిముఖ పోరు.. బీఆర్ఎస్‌ చీలిక సీపీఐకి కలిసి రానుందా?

Kothagudem : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలందర్నీ హస్తం గూటికి తీసుకురావడంలో ఈ ఇద్దరు నేతలు సక్సెస్‌ అయ్యారు. వీళ్లిద్దరి దూకుడుతో బెంబేలెత్తుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌ సహా మిగతా ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు మొర పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రితో వరుస సభలు ప్లాన్‌ […]

Hyderabad History : మన సిటీలోని ఈ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?
KCR : నాడు ఉద్యమ వీరులు.. నేడు నిరుద్యోగులు.. కేసీఆర్ హామీల సంగతేంటి?

KCR : నాడు ఉద్యమ వీరులు.. నేడు నిరుద్యోగులు.. కేసీఆర్ హామీల సంగతేంటి?

KCR : తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నివర్గాలకు కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం అన్నారు. అప్పటికే పట్టభద్రులైన వాళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి, బతుకు తెరువు లేక చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే నిరుద్యోగులందరిలో ఒక ఆశ ఉదయించింది. అంతే ఎక్కడవక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు వదిలేసి కట్టుబట్టలతో పల్లెలు, పట్టణాల నుంచి కదిలి తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదిలి హైదరాబాద్ సిటీకి చేరుకున్నారు. మండుటెండల్లో కాళ్లకి చెప్పుల్లేకపోయినా తిరిగారు. వానకి తడిసిపోయారు. […]

Telangana CM KCR : అంతన్నారు.. ఇంతన్నారో.. కేసీఆర్ సార్..
OPENAI SAM ALTMAN : ఓపెన్ ఏఐ నుంచి తొలగింపునకు కారణమిదేనా?.. తిరిగి చేర్చుకోక తప్పదా?

OPENAI SAM ALTMAN : ఓపెన్ ఏఐ నుంచి తొలగింపునకు కారణమిదేనా?.. తిరిగి చేర్చుకోక తప్పదా?

చాట్ జీపిటి ఒక ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్. దీంతో ఎన్నో రకాల పనులు సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవల అందరికీ ఉచితం. విడుదలైన ఏడాదిలోనే ప్రపంచమంతటా దీనికి అనూహ్య స్పందన లభించింది. అయితే కొన్ని రోజుల క్రితం అనుకోకుండా ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సామ్ ఆల్ట్ మెన్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వార్త ప్రపంచమంతా సంచలనం రేపింది. OPENAI SAM ALTMAN : ఇంతలోనే సోమవారం మైక్రోసాఫ్ట్ సంస్థలో ఆయన చేరబోతున్నారని వార్త వచ్చింది. పైగా సామ్ ఆల్ట్ మెన్ త్వరలోనే తిరిగి ఓపెన్ ఏఐలో సిఈఓగా పగ్గాలు చేపడతారని వాదనలు వినిపిస్తన్నాయి.

Big Stories

×