EPAPER
Kirrak Couples Episode 1
Nitish Kumar | బీహార్‌లో కొత్త సర్కారు అంత ఈజీ కాదు.. 400 సీట్లు గెలుస్తామనే మోదీకి ఊసరవెల్లి అవసరమెంత?
CM Jagan : సిద్దం సభ.. రొటీన్ ప్రసంగం.. నిరాశలో కార్యకర్తలు..

CM Jagan : సిద్దం సభ.. రొటీన్ ప్రసంగం.. నిరాశలో కార్యకర్తలు..

CM Jagan : ఉత్తరాంధ్రలో వైసీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ‘సిద్ధం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.. అయితే సభలో జగన్ ప్రసంగం.. ఆపరేషన్ సక్సెస్ పెషేంట్ డెడ్ లాగా తయారైందని ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.. ఉత్తరాంధ్ర వేదికగా పూరించిన ఎన్నికల శంఖారావంలో అసలు తాను ఆ జిల్లాలకు ఏం చేశారు? ఏం ప్రాజెక్టులు తెచ్చారు? ఏం అభివృద్ధి చేశారో ముఖ్యమంత్రి చెప్పకపోవడం విపక్షాల విమర్శలకు కారణమవుతోది.. విశాఖకు మకాం మారుస్తాం అంటున్న జగన్‌ పరిపాలనా రాజధాని అంశాన్ని ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Prodduturu YCP : రాచమల్లు వద్దంట.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి వైసీపీ నేతల షాక్..!

Prodduturu YCP : రాచమల్లు వద్దంట.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి వైసీపీ నేతల షాక్..!

Prodduturu YCP : కడప జిల్లాలోని ఆ నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి సెగలు కాకరేపుతున్నాయి .. వరుసగా రెండు సార్లు గెలిచి రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేయడానికి.. గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న అక్కడి ఎమ్మెల్యేకి.. సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు.. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని బహిరంగంగానే ప్రకటనలు గుప్పిస్తున్నారు.. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ పరిస్థితి వైసీపీ పెద్దలను ఉలిక్కిపడేలా చేస్తోందంట.. ఇంతకీ ఆ నియోజకర్గం ఏది?.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎందుకా పరిస్థితి వచ్చింది?

Anil Kumar Yadav : నెల్లూరా..? నరసరావుపేటా..? అయోమయంలో అనిల్ కుమార్..
Ganta Srinivasa Rao : గంటా దారెటు..? నియోజకవర్గం కోసం మాజీ మంత్రి తిప్పలు..!
Lala Lajpati Rai : “పంజాబ్ కేసరి”.. లాలా లజపతిరాయ్ జయంతి నేడు..

Lala Lajpati Rai : “పంజాబ్ కేసరి”.. లాలా లజపతిరాయ్ జయంతి నేడు..

Lala Lajpati Rai : లాలా లజపత్ రాయ్ (28 జనవరి 1865 - 17 నవంబర్ 1928) భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. అతని జాతీయవాద భావజాలం, ఉత్సాహపూరితమైన దేశభక్తి అతనికి 'పంజాబ్ కేసరి' 'పంజాబ్ సింహం' అనే బిరుదులను సంపాదించిపెట్టాయి. రాయ్ భారతదేశంలోని స్వదేశీ ఉద్యమాన్ని సమర్థించిన ప్రసిద్ధ రాడికల్ త్రయం లాల్ బాల్ పాల్‌లో భాగం. రాయ్ విదేశం నుంచి దిగుమతి చేసుకున్న అన్ని వస్తువులను బహిష్కరించారు. భారతదేశం తయారు చేసిన వస్తువులను ఉపయోగించడం వంటివి చేశాడు. అందులో భాగంగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపనను రాయ్ ప్రారంభించారు.

Magunta Sreenivasulu Reddy : మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ..?

Magunta Sreenivasulu Reddy : మాగుంట ఫ్యామిలీకి జగన్ షాక్.. మరి ఆ సీటు ఎవరికీ..?

Magunta Sreenivasulu Reddy : ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈ సారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు .. దాంతో ఇప్పుడు ఆ లోక్‌సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే తిరుగుతోంది.. ఆయనకే మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశమివ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్నారు.. అందుకు సీఎం జగన్ నో చెప్పేశారు .. దాంతో మాగుంట విషయంలో బాలినేని మెత్తపడినట్టు కనిపిస్తున్నారు.. ఆ క్రమంలో మాగుంట తనదారి తాను చూసుకుంటానని అంటుండటంతో .. ఆయన అడుగులు ఎటు పడతాయనేది ఉత్కంఠ రేపుతోంది.

Yemmiganuru YCP : ఇంచార్జులకు నోగ్యారెంటీ.. మళ్లీ రచ్చకెక్కిన ఎమ్మిగనూరు వైసీపీ పంచాయతీ..
Gyanvapi Mosque : గర్జిస్తున్న గతాన్ని ఇలా అధిగమిద్దామా..

Big Stories

×