Big Stories

Madonna Sebastian: రెడ్ శారీ లో హొయలు పోయిన.. ప్రేమమ్ బ్యూటీ మడోన్నాసెబాస్టియన్!

Madonna Sebastian latest Photos:ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ.

 

- Advertisement -

తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

- Advertisement -

 

కానీ సక్సెస్ మాత్రం అనుకున్న స్థాయిలో అందుకోలేకపోయింది.

మడోన్నా సెబాస్టియన్ తెలుగులో కంటే తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల లియో మూవీలో విజయ్ కి సోదరిగా అలరించింది.

ఇక ఈ బ్యూటీ అటు సినిమాల్లో అలరిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా రెడ్ శారీలో మెరిసింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News