Big Stories

NIMS Jobs: నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ?

NIMS Recruitment: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 51 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణత కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫ్‌లైన్ విధానం ద్వారా అభ్యర్థులు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య- 51
1.రేడియేషన్ అంకాలజీ: 01 పోస్టు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
2.జనరల్ మెడిసిన్: 01 పోస్టు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
3.పాథాలజీ: 05 పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
4.మైక్రోబయోలజీ: 01 పోస్టు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
5. అనస్థీషియా& క్రిటికల్‌కేర్: 17 పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
6. రేడియాలజీ & ఇమేజియాలజీ: 11 పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
7. గైనకాలజీ: 01 పోస్టు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
8. క్లినికల్ ఇమ్యునాలజీ& రుమటాలజీ: 02 పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
9. ఎండోక్రెనాలజీ& మెటబాలిజం: 02 పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
10. మెడికల్ జెనెటిక్స్: 02 పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
11.హెమటాలజీ: 02 పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
12.న్యూరాలజీ: 06 పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ. 500 నిమ్స్ క్యాష్ కౌంటర్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

- Advertisement -

Also Read: సింగరేణిలో 327 ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి ఇంకా 6 రోజులే ఛాన్స్ !

- Advertisement -

జీతం: నెలకు రూ. 1,21,641
దరఖాస్తు చివరితేదీ: 20.06.2004
దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా:
Executive Registrar,
Nizam’s Institute of Medical Science (NIMS)
Panjagutta ,Hyderabad.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News